Janasena party fans and gabbarsingh movie actors made a superb song on corona virus, and they advised how to escape from the virus, this song entertaing pawan kalyan fans.
#CoronaSong
#pawankalyan
#Janasena
#coronavirus
#covid19
#gabbarsinghgang
#tollywood
కరోనా వైరస్ ప్రపంచం అంతా విజృంభిస్తున్న నేపధ్యం లో అందరూ జాగ్రత్తగా ఉండాలని సామజిక దూరం పాటించాలని షేక్ హ్యాండ్ ఇవ్వకండి, చేతులు కడుక్కోండి అని అందర్నీ అలరించే విధంగా పాట పాడి చెప్పారు జనసేన పార్టీ అభిమానులు మరియు గబ్బర్ సింగ్ మూవీ లో నటించిన గ్యాంగ్.